ఉత్సవ సమితి సభ్యుల అరెస్టు దుర్మార్గం

– వినాయక నిమజ్జనం సమస్యను పరిష్కరించాలి – కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 21 : హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పెంచాలని డిమాండ్ చేస్తున్న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి పదాధికారులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.…
