22-ఎ సమస్యకు ఫాస్ట్‌ట్రాక్ పరిష్కారం
ప్రతీ కేసును వేగంగా పరిష్కరించాలి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించిన మంత్రి పొంగులేటి అధికారులకు టెలికాన్ఫరెన్స్‌లో దిశానిర్దేశం మా భూమి మాకు దక్కింది : దరఖాస్తుదారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 19 : నిషేధిత జాబితా(22/ఎ)లో ఉన్న భూములకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న గందరగోళానికి త్వరితగతిన తెరదించేందుకు ప్రభుత్వం ఫాస్ట్‌ట్రాక్ విధానంలో చర్యలు చేపట్టినట్లు రెవెన్యూ, హౌసింగ్,…
