Tag farmers welfare

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కాపాడాలి!

The Rural Economy Must Be Safeguarded

“భారతదేశంలో అధిక సంఖ్యలో చిన్న, సూక్ష్మ కమతాలు ఉండటం వలన, సాగు గణాంకాలు వ్యవసాయ ఆరోగ్యానికి సూచికగా ఉపయోగపడవు. జీవనాధార వ్యవసాయం అధికంగా ఉండటం వల్ల, వర్షాలు తక్కువగా కురిసినప్పటికీ రైతులు తమ భూములను బీడుగా వదిలిపెట్టరు. భూమిని బీడుగా వదిలివేయడం అనేది కొద్దిమంది మాత్రమే భరించగల ఒక విలాసం. అయితే, వర్షపాతం లోటు పంటల…

ఆయకట్టు సుభిక్షం: జల సిరుల కోసం వరుణ యాగం

Prosperous Ayacut: Varuna Yagam for Abundant Water Resources

వాన చినుకు కోసం నేల ఆత్రుతగా ఎదురు చూస్తోంది. ఆశల పల్లకి మోసే నల్లని మబ్బుల కోసం రైతు కళ్లు నిరంతరం ఆకాశాన్ని తిలకిస్తున్నాయి. పల్లెల్లోని చెరువులు, కుంటలు, వాగులు, వంకలు జలకళ కోసం నిరీక్షిస్తున్నాయి. విత్తిన విత్తనం మొలకెత్తి, పంట పొలాలు పచ్చదనం పరుచు కోవాలని, బావుల్లో జల మట్టాలు పెరగాలని, ప్రతి జలాశయమూ…

యూరియా కొరత: కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న యూరియా కొరత రైతాంగాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఖరీఫ్‌ సాగు ప్రారంభమైన ఈ సమయంలో పంటలకు అత్యంత కీలకమైన యూరియా అందుబాటులో లేక రైతులు ఎరువుల దుకాణాల వద్ద క్యూలలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటల పెరుగుదల దశలో సరైన సమయంలో యూరియా అందకపోతే దిగుబడులు దెబ్బతినే ప్రమాదం ఉంది.…

పరాయి దేశాల ముంగిట భారత్!

“ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం కేవలం రసాయన ఎరువుల దిగుమతి కోసమే దాదాపు ఒక లక్షా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా భారీ మొత్తాన్ని విదేశీ మారక ద్రవ్యం రూపంలో వెచ్చించాల్సి రావడం మన ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒట్టిడికి స్పష్టమైన నిదర్శనం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో చెలరేగుతున్న ఉద్గారాలు, చైనా ఎగుమతులపై…

జై జవాన్ ..జై కిసాన్ ..! ఇద్దరూ ఇద్దరే !

jai jawan jai kishan

“సైనికులు, రైతులు మన దేశానికి రెండు బలమైన గుండెలు. వారి నిస్వార్థ సేవలే ఈ దేశానికి ప్రాణం. వారి త్యాగాలను స్మరించుకుంటూ, వారికి మన నివాళిని అర్పిద్దాం. వారు సుఖంగా ఉంటేనే, ఈ జగత్తు సుభిక్షంగా ఉంటుంది.” స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతీ భారతీయుడు మన దేశాన్ని నిలబెడుతున్న ఇద్దరి గురించి తెలుసుకోవాలి. వారే దేశ…

ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది

3వ సారి ప్రధానిగా మోదీ బాధ్యతల స్వీకరణ స్వాగతం పలికిన కార్యాలయ సిబ్బంది పీఎం కిసాన్‌ నిధి విడుదల దస్త్రంపై తొలిసంతకం న్యూదిల్లీ, జూన్‌ 10 : తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించి మరింత కృషి చేస్తామని, తమది…