రైతు సంక్షేమమే మా ప్రాధాన్యత

– వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల – తుమ్మలతో బీహార్ వ్యవసాయ మంత్రి విజయ్‌కుమార్ భేñటీ – ఆయిల్‌పామ్‌పై బీహార్.. మకానాపై తెలంగాణ ఆసక్తి – సాంకేతికత, ఉత్పాదకత, పంటల వైవిధ్యీకరణపై మంత్రుల చర్చ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 12 : రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వారి కోసం రెండున్నరేళ్లలో…
