Tag Farmers’ Distress

ఎన్‌లినో రైతులపాలిట శాపమైంది..!

“సాగు అయిన ప్రాంతాల్లోకూడా అశించినమేర దిగుబడి రాలేదని రైతులు వాపోతున్నారు. వరి సాగురైతులు పంట చేతికొచ్చేసమయంలో చివరి తడిపెట్టేందుకు నానాకష్టాలు పడాల్సివచ్చింది. కొందరు ఆశలు వదిలేసుకుంటే, మరికొందరు నీళ్ళ ట్యాంకులతో పొలాన్ని తడుపుకునే పరిస్తితి ఏర్పడింది. పంట ధర సంగతి ఎలాఉన్నా ట్రాక్టర్లతో నీళ్ళు తెచ్చుకునేందుకు ఖర్చు తడిపి మోపడవుతున్నదని వారు ఆవేదన చెందుతున్నారు..”    …

ఒక్క ఎల్‌నినో… ఎన్ని కష్టాలో?!

“ఎల్‌నినోను నిందించడం సులువు. కానీ వర్షాభావాన్ని ముందే ఊహించి కూడా సిద్ధం కాకపోవడాన్ని ప్రకృతి మీద నెట్టేయడం మాత్రం సమర్థనీయం కాదు. వర్షం మన చేతుల్లో లేదు. నీటి నిల్వ మాత్రం మన చేతుల్లో ఉంది. పంట ఎంపిక మన విధానాలతో ప్రభావితం చేయవచ్చు. విద్యుత్‌ ప్రణాళిక మనం చేసుకోవచ్చు. ఆరోగ్య రక్షణకు ముందే ఏర్పాట్లు…