Tag Farmer Loan Waiver Scheme

మరో 20 లక్షల మందికి త్వరలో రుణమాఫీ

రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తాం తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి ‌రుణమాఫీ గురించి పట్టించుకోని పార్టీలు ప్రస్తుతం మాట్లాడుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతన్నల ఆదరణతో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. కష్టమైనా ఒక పథకాన్ని ఆపైనా సరే రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాను అమలు చేస్తామ‌ని…

రైతులపై క‌క్ష‌గ‌ట్టిన‌ ప్రభుత్వం

mla harish rao

వారికి అన్యాయం చేస్తోందన్న ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: ‌హామీలు అమలు చేయకుండా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం రైతులను నట్టేట ముంచుతోందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు విమర్శించారు. అధికార పార్టీ రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శిస్తూ తన అధికారిక ఎక్స్ ‌ఖాతాలో హరీష్‌ ఓ ‌పోస్ట్ ‌చేశారు. ’రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో రైతులందరూ సంఘటితమై ఛలో ప్రజాభవన్‌కు…

రుణమాఫీ వాపస్‌ ‌పేరుతో కొత్త డ్రామా

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్29: ‌కేసీఆర్‌ ‌రైతును రాజును చేస్తే.. రు అనుమానిస్తూ వేధిస్తున్నారని కెటిఆర్‌ ఆ‌గ్రహం వ్యక్తంచేశారు. సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ‌పేరుతో కొత్త డ్రామాకు తెరతీశారని, ఇచ్చేది పక్కన బెట్టి వాపస్‌ ‌దృష్టి సారించారని విమర్శించారు. ఒక్క రుణమాఫీకి వంద కొర్రీలు పెడుతున్నారన్నారు.  సెల్ఫ్ ‌డిక్లరేషన్‌ ‌పేరుతో రైతులను అవమానిస్తున్న రేవంత్‌ ‌సర్కార్‌పై బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌…

మూడు విడతల్లో 40 శాతం రైతులకే రుణమాఫీ

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు విమర్శ రైతు ఆందోళన పట్టించుకోవాలన్న మరో మాజీ మంత్రి సత్యవతి మహబూబాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌మూడు విడతల్లో రాష్ట్రంలో 40 శాతం మంది రైతులకే రుణమాఫీ జరిగిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు మండిపడ్డారు. దీని గురించి అంతా మాఫీ చేశామని ప్రకటనలు చేయడం…

ఆగస్ట్ లో దేశానికి స్వాతంత్య్రం…రైతులకు రుణ విముక్తి

అన్నదాతలకు నిజమైన స్వేచ్ఛ 12 రోజుల్లోనే రూ. 12 వేల కోట్ల మాఫీ రైతు రుణమాఫీ రెండో విడత నిధుల విడుదల లక్షన్నరలోపు 6.40 లక్షల రైతులకు రుణ విముక్తి అసెంబ్లీ ప్రాంగణం నుంచే రైతుల ఖాతాల్లో జమ రాజకీయాలు కాదు…రైతుల ప్రయోజనమే మా ప్రాధాన్యం ప్రభుత్వ చిత్త శుద్ధి, నిబద్ధతకు ఇది నిదర్శనం రైతుల…

వ్యూహాత్మకంగా రైతు రుణమాఫీ అమలు!

హామీలను గట్టెక్కించే యత్నంలో ఆచితూచి అడుగు ఏడు నెలలైనా రుణమాఫీ చేయలేదని బిఆర్‌ఎస్‌ నేతలు గగ్గోలు పెట్టారు. ఇంకెప్పుడు అన్నారు. రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రకటించారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేయడం అసాధ్యమని, ఈ విషయంలో రేవంత్‌ రెడ్డి యూటర్న్‌ తీసుకుంటారని బిఆర్‌ఎస్‌ నేతలు బలంగా నమ్మారు. అందుకే…

అభివృద్ధి.. సంక్షేమం సమపాళ్లుగా ముందుకు…

మొత్తంగా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు పక్కాగా కార్యాచరణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం  ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ  ముందుకు వెళుతోంది. హామీలకు గ్యారెంటీ వస్తోంది. ఒక్కో హామీని నెరవేర్చే క్రమంలో అత్యంత ముఖ్యమైన రుణమాఫీని ఎట్టకేలకు పట్టాలు ఎక్కింది. అలాగే మిగతా హావిరీలకు కూడా గ్యారెంటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే  అంతర్గ శతృత్వం లేకుండా మంత్రులంతా…

You cannot copy content of this page