పేదలను ఆదుకునేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు
వన్ స్టేట్ వన్ కార్డు విధానంతో ముందుకు… ఇక అన్ని పథకాలకు ఒకే కార్డు.. డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకే ఫ్యామిలీ డిజిటల్ కార్డులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 119…