ఈసీఐ పేరుతో ఫేక్ మెసేజ్‌లు

-అప్రమత్తంగా ఉండాలన్న సీఈవో హైదరాబాద్ ,ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : ఈసీఐ పేరుతో వోటర్లకు మోసపూరిత సందేశాలను సైబర్ మోసగాళ్లు పంపిస్తున్నారని తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. వోటర్ వివరాలు సరిపోలడం లేదంటూ ఫేక్ మెసేజ్‌లు వస్తున్నాయని, వీటిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. దరఖాస్తు తిరస్కరణ పేరుతో రూ.5లు చెల్లించాలని…
