Tag #Fake call centre #Hyderabad #ED arrests #king pin Vikas

హైదరాబాద్‌లో ఫేక్ కాల్ సెంటర్ స్కామ్

– కోట్ల రూపాయల సైబర్ మోసం – కీలక నిందితుడు వికాస్ అరెస్ట్‌  హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 28 : హైదరాబాద్ కేంద్రంగా నడిచిన అంతర్జాతీయ ఫేక్ కాల్ సెంటర్ స్కామ్‌లో కీలక నిందితుడిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు. ప్రధాన సూత్రధారి వికాస్ కుమార్ నిమార్ అలియాస్ మిస్టీ అమెరికా పౌరులను లక్ష్యంగా…