Tag #Faculty shortage #in medical colleges s#et to be resolved

మెడికల్ కాలేజీల్లో తీరనున్న అధ్యాపకుల కొరత

– ఎంపికైన వైద్యుల లిస్టు విడుదల – వైద్య విద్య ప్రమాణాల మెరుగు దిశగా కీలక అడుగులు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 10 : ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అధ్యాపకుల కొరత తీర్చడంతోపాటు వైద్య విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నియామక ప్రక్రియలో మరో కీలక ముందడుగు పడింది. డైరెక్టరేట్…