మొహర్రం ఊరేగింపునకు విస్తృత ఏర్పాట్లు

– బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 9 :: ఈనెల 16న జరగనున్న మొహర్రం ఉరేగింపు కార్యక్రమాలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మొహర్రం పవిత్ర మాసం ఏర్పాట్లపై సచివాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్,…
