Tag #Extension special trains #for Christmas and Sankranti

క్రిస్మస్, సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు పొడిగింపు

– సికింద్రాబాద్, హైదరాబాద్, చర్లపల్లి, తిరుపతి నుంచి వివిధ ప్రాంతాలకు సర్వీసులు – ప్రయాణికుల రద్దీ నియంత్రణకు చర్యలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 24: క్రిస్మస్, సంక్రాంతి పండుగల సెలవుల్లో సొంతూళ్లకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. పండుగ సీజన్లో ప్రయాణి కుల అదనపు రద్దీని నియంత్రించేందుకు వివిధ గమ్యస్థానాల…