వయోవృద్ధుల అనుభవాలు కీలకం

– గతాన్ని తలచుకుని బాధపకండి – వర్తమానాన్ని ఆనందంగా ఆస్వాదించండి – హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ హన్మకొండ, ప్రజాతంత్ర, ఆక్టోబర్ 3 : వయోవృద్ధులు గతాన్ని తలచుకుని బాధపడకుండా, ఎలాంటి ఉద్రేకాలకు లోనుకాకుండా ఆనందంగా గడపాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. కుటుంబంలో, సమాజంలో సర్దుబాటు చేసుకుంటూ తమ విలువైన…
