జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించిన మహనీయుడు కాళోజీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 13: మహోన్నతమైన తెలంగాణ అస్తిత్వాన్ని, సాహిత్య సాంస్కృతిక గరిమను ప్రపంచానికి చాటేందుకు కవిగా తన కలాన్ని గళాన్ని మొత్తంగా తన జీవితాన్ని తెలంగాణ కోసం అర్పించిన కాళోజీ కృషి చిరస్మరణీయమని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు వర్ధంతి సందర్భంగా కేసీఆర్ ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ…