అందరం కలిస్తేనే ప్రభుత్వం

– ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో మేమూ ఉన్నాం – బస్సులు, నియామకాలు పెంచాం – డీజిల్ ఖర్చు తగ్గించేందుకే ఈవీ బస్సులు – ఆర్టీసీ కార్మిక సంఘాలతో సీఎం రేవంత్ – మూడు రోజుల సమ్మె కాలపు వేతనానికి ఓకే హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : ఆర్టీసీ సంస్థ అభివృద్ధి, మనుగడ, గౌరవాన్ని పెంపొందించి ప్రజలకు…
