ములుగు ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయ్..
వైద్య నిపుణల సమక్షంలో శవపరీక్షలకు పౌర హక్కుల సంఘం డిమాండ్ ములుగు, ప్రజాతంత్ర, డిసెంబర్ 1 : ములుగు జిల్లా ఏటూరునాగరంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈమేరకు పౌర హక్కుల సంఘం తెలంగాణ అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్.నారాయణరావు ఖండించారు. ఈ ఘటనపై…