‘నీట్’ అడ్మిట్ కార్డుల్లో లోపాలు
– మహారాష్ట్ర విద్యార్థికి అరబ్ ఎమిరేట్స్ సెంటర్ - ఎటిఎకు సమాచారం ఇచ్చిన విద్యార్థి – పొరపాటును సవరించి, కొత్త కేంద్రం అలాట్‌కు హామీ న్యూదిల్లీ,జూన్20: నీట్ రీ-ఎగ్జామ్‌కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జారీ చేసిన అడ్మిట్ కార్డులో లోపాలు బయటపడ్డాయి. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన ఓ అభ్యర్థికి.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అబుధాబీలో…
