“ఫుడ్ వర్సెస్ ఫ్యూయల్..”

సరిగ్గా సంవత్సరం క్రితం జూన్ 4 న గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండల పరిధిలో పెద్ద ధన్వాడ గ్రామంలో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం పై 12 గ్రామాల ప్రజలు భగ్గుమన్నారు. ఆ రోజు ఉదయం ఒక్కసారిగా ఫ్యాక్టరీ నిర్మాణ స్థలానికి పెద్ద ధన్వాడ తో పాటు 11 గ్రామాల ప్రజలు, రైతులు పెద్ద…
