స్వల్పకాలిక పంటల సాగును ప్రోత్సహించాలి

– రబీ కార్యాచరణపై వ్యవసాయ కమిషనర్ వీసీ హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా వరికి ప్రత్యామ్నాయంగా, తక్కువ నీటితో సాగయ్యే స్వల్పకాలిక పప్పుధాన్యాలు, నూనె గింజల పంటలతోపాటు అధిక ఆదాయాన్నిచ్చే కూరగాయల పంటల సాగు జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ ఉత్పత్తి కమిషనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి కె.సురేంద్ర మోహన్…
