మరోమారు తెలంగాణకు మొండిచేయి

– పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేం – రాజ్యసభలో రేణుకాచౌదరి ప్రశ్నకు కేంద్రం సమాధానం న్యూదిల్లీ, ఆగస్ట్ 10 : కేంద్రంలోని మోదీ సర్కార్ తెలంగాణకు మరోసారి మొండిచేయి చూపింది. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వలేమని చెప్పింది. ఆ ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదన…
