ఉద్యోగ, పెన్షనర్లకు ఇచ్చిన హామీల అమలు ఇంకెప్పుడు?

ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు భాగం. ప్రభుత్వ పాలన సక్రమ నిర్వహణకు ఉద్యోగుల కృషి ఎంతగానో దోహదపడుతుంది. ప్రభుత్వ పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ, విద్యా, వైద్యం కానీ, రాష్ట్రంలోని వివిధ శాఖలకు చెందిన పథకాలు ప్రజలకు సక్రమంగా అందాలంటే ఉద్యోగులు నిజాయితీగా, మంచిగా పనిచేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు సక్రమంగా పనిచేసినప్పుడు…
