ఈ-వ్యర్థాలు: అభివృద్ధికి చెల్లిస్తున్న పర్యావరణ మూల్యం

అరచేతిలో ప్రపంచం.. అడుగడుగునా సాంకేతికత.. నిమిషాల్లో సమాచార మార్పిడి.. క్షణాల్లో పనుల పూర్తి! ఇదీ నేటి డిజిటల్ యుగం తీరు. ఒకప్పుడు విలాస వస్తువులుగా ఉన్న సెల్ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు నేడు ప్రతి ఇంటి అవసరాలుగా మారాయి. సాంకేతికత పెరిగింది.. సౌకర్యాలు పెరిగాయి.. జీవితం వేగం పుంజుకుంది. కానీ, ఈ అభివృద్ధి వెనుక మరో ముప్పు…
