పంట రక్షణకు వేసిన విద్యుత్ తీగ ప్రాణాలు తీసింది

– విద్యుత్ షాక్‌తో దంపతుల మృతి – గంభీరావుపేటలో విషాద ఘటన సిరిసిల్ల/వేములవాడ రూరల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 2: కష్టపడి సాగు చేసుకుంటున్న పంటను అడవి జంతువుల నుంచి కాపాడుకోవడానికి ఆ దంపతులు చేసిన ప్రయత్నం వారి కుటుంబంలోనే తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ రూపంలో మృత్యువు కబళించడంతో భార్యాభర్తలు…
