Tag electoral roll revision

పనిదినాల్లో వోటర్ల నమోదు శిబిరాలు.. వెలవెలబోయిన కేంద్రాలు

హైదరాబాద్‌లో అక్టోబర్ 15, 16 తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక వోటర్ల నమోదు శిబిరాలకు ఆశించిన స్థాయిలో స్పందన కరువైందని అక్టోబర్ 17న ప్రచురితమైన వార్తా కథనాలు స్పష్టం చేస్తున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా అర్హులైన కొత్త వోటర్లను చేర్చడానికి, డ్రాఫ్ట్ జాబితా నుంచి తొలగించిన పేర్ల పునరుద్ధరణకు ఫారమ్-6 ద్వారా దరఖాస్తు…

స‌ర్ ప్ర‌క్రియ‌కు స‌వాల‌క్ష అడ్డంకులు! ఒత్తిడిలో బీఎల్ ఓలు!!

SSR-2026 Voter List Revision in Telangana Faces Major Challenges at the Ground Level

తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న వోటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (స‌ర్‌-2026) ప్రక్రియ క్షేత్రస్థాయిలో తీవ్ర అడ్డంకులను ఎదురుకుంటున్నది.. ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ లాంటి స్వచ్ఛమైన వోటర్ల జాబితాను తయారు చేయడంలో బూత్ స్థాయి అధికారులు (బీఎల్ ఓ) కీలక పాత్ర పోషిస్తారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలోని బీఎల్ఓలు ఎదుర్కొంటున్న బహుముఖ ఒత్తిళ్లు, సాంకేతిక లోపాలకు తోడు…