తమ్ముడి చేతిలో అన్న హతం

– చంపాపేటలో దారుణ ఘటన హైదరాబాద్, ప్రజాతంత్ర ,ఆగస్ట్ 15 : నగరంలోని చంపాపేట కుమ్మరి బస్తీలో శనివారం దారుణం చోటుచేసుకుంది. కుటుంబ తగాదాల కారణంగా సొంత తమ్ముడే కసాయిగా మారి అన్నను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. చంపాపేట కుమ్మరి బస్తీలో నివాసముంటూ ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్న ముదావత్…
