విద్యుత్ సరఫరా వ్యవస్థ సమర్థ నిర్వహణ

- ఎల్‌నినో ప్రభావం ఉన్నా సరఫరాలో అంతరాయం ఉండొద్దు – రబీలోనూ రైతులు, అన్ని వర్గాల వినియోగదారులకు నిరంతరాయంగా సరఫరా - విద్యుత్తు ఉన్నతాధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16 : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఉప…
