సమస్యలను ధైర్యంగా ఎదుర్కోండి

ఇటీవల కాలంలో మన దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. అందుకే ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం గా జరుపుకుంటున్నాం. 2003 వ సంవత్సరం సెప్టెంబర్ 10 నుండి ఈ అంతర్జాతీయ ఆత్మహత్యల నివారణ దినోత్సవం గా జరుపుకోవాలని మొదలుపెట్టారు. ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని ప్రపంచ…

