Tag education policy

నైపుణ్యాల పేరిట ఉన్న‌త సాంకేతిక విద్య‌కు ఉరి!

రాష్ట్రంలో  పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు జాతీయ రహదారిపై బైఠాయించి నిర్వహించిన భారీ ధర్నా, తదనంతర అరెస్టులు రాష్ట్రంలో నెలకొన్న విద్యా సంక్షోభానికి అద్దం పడుతున్నాయి. కేవలం పటాన్‌చెరులోనే కాకుండా కొత్తగూడెం, రామంతపూర్, వికారాబాద్, నల్గొండ వంటి పలు ప్రాంతాల్లో జాతీయ రహదారుల దిగ్బంధం…

మన బడులను చంపిందెవరు?

“విద్య ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉండే అంశం. కేంద్ర ప్రభుత్వానికీ విధానపరమైన, ఆర్థికపరమైన పాత్ర ఉంది. వివిధ రాష్ట్రాల్లో వివిధ రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. అందువల్ల దేశంలోని ప్రభుత్వ పాఠశాలల సమస్య మొత్తానికీ ఒక్క రాజకీయ పార్టీనే బాధ్యురాలిగా పేర్కొనడం వాస్తవ పరిస్థితిని పూర్తిగా ప్రతిబింబించదు..” బడుల దుస్థితిని ప్రశ్నిస్తే దాడులా? మధ్యాహ్న…

ఒక కంటితుడుపు చర్య మాత్రమే

నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం భారతీయ విద్యావ్యవస్థ పునాదులను బలహీన పరిచింది. 2026 నూతన ప్రభుత్వ పరీక్షల (అక్రమ పద్దతుల నిరోధక) సవరణ బిల్లు కూలిపోతున్న భవనానికి సున్నం పూసిందంతే. పరీక్షాపత్రాల లీకేజికి సంబంధించి కొత్త బిల్లు  1947లో భారతదేశం విభజనకు లోనైనపుడు తన విద్యావ్యవస్థను బ్రిటిష్ నుండి అరువు తెచ్చుకొన్నారు. బ్రిటిష్ కింద…

విద్యా ఆశయాలు ఘనం… పంపిణీలో విలంబనం!

పాఠశాల పునఃప్రారంభమై నెల రోజులు దాటిపోతున్నా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందాల్సిన విద్యా కిట్లు పూర్తిస్థాయిలో చేరకపోవడం విద్యా పరిపాలనా యంత్రాంగపు ప్రణాళికారాహిత్యానికి, నిరంతర అలసత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. విద్యా సంవత్సరం తొలి రోజు నుంచే సమాన అవకాశాలతో, నాణ్యమైన చదువును అందించడంతో పాటు పేద కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉన్నతాశయంతో ప్రభుత్వం ఉచితంగా…

విద్యార్థులకు అండగా రాహుల్…. ఆత్మ రక్షణలో మోదీ ..!

ఎన్ని కుట్రలు జరిపినా,ఎన్ని ఎత్తులు వేసినా ఎంతటి దమననీతిని అమలు చేసినా మోదీ  ప్రభుత్వం ఈ దేశాన్ని ఇక పాలించలేని సంభస్థితి ఆరంభం అయ్యింది. ప్రజాస్వామ్యం పై దాడి చేసి ఎల్లకాలం పరిపాలించాలనే తత్వాన్ని అలవర్చుకొని  రైతులు, నిరుద్యోగులు కడుపు మండితే ఎదురుదాడి చేసి ఏమి సాధిస్తారు? వందల సంవత్సరాలు పాలించిన బ్రిటిష్ పాలకులు మూటాముల్లె…

నీట్ నిరసనకు “నీట్‌గా” లేని ప్రతిస్పందన

మ‌రో మాటలో చెప్పాలంటే, పరిపాలనా అధికారాన్ని ఎవరు చేపట్టాలో ఎన్నికలు నిర్ణయిస్తాయి, కానీ వారి పరిపాలన  నిజమైన నాణ్యతను ప్రజా వ్యతిరేకతే అంచనా వేస్తుందని పై సూక్తి సూచిస్తుంది. సులభంగా చెప్పాలంటే, ఎన్నికలలో గెలవడం ఒక ప్రభుత్వానికి రాజ్యాధికారపు తాళాలను అందిస్తుంది, కానీ ప్రజా ఆగ్రహం అసలైన పనితీరు సమీక్షను అందిస్తుంది. పైన చెప్పిన ఈ…

‌గురువులకు ఎగనామం!

హైదరాబాద్‌: ‌దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా అధ్యాపకుల సమ్మెతో యూనివర్సిటీలు, కాలేజీలు మూతపడ్డాయి. ఐదో వేతన సంఘం సిఫార్సులకు అనుగుణం గా తమ జీత భత్యాలు, సర్వీసు నిబంధనలను సవరించనందుకు నిరసనగా అధ్యాపకులు దేశ వ్యాప్తంగా సమ్మెకు దిగారు. ఆగస్టు 11 నుంచి మొదలైన సమ్మె 27 నుంచి ఊపందుకుంది. అడ్మిషన్లు, పరీక్షలు ఎక్కడి వక్కడ ఆగిపోయాయి.…

విద్యారంగ సంస్కరణలా? వ్యవస్థ విధ్వంసమా?

“ఇంటి ముంగిట బడి లేకపోతే, ఆర్థిక స్తోమత లేని బడుగు, బలహీన, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు చదువును మధ్యలోనే ఆపేసే దుస్థితి దాపురిస్తుంది. కిలోమీటర్ల దూరం ప్రయాణించి పక్క ఊర్లకు వెళ్లి చదువుకునే సామాజిక వాతావరణం, భద్రత ఇంకా మన గ్రామాల్లో పూర్తిస్థాయిలో నెలకొనలేదు. దీనివల్ల డ్రాపౌట్ల సంఖ్య విపరీతంగా…

అధికార మౌనం.. ప్రమాద సంకేతం

NEET Controversies, Ayodhya Temple Donation Allegations

నీట్ పరీక్షల వివాదాలు, అయోధ్య ఆలయ విరాళాల దుర్వినియోగ ఆరోపణలు,అవినీతి ఘటనలు..  ఇవి మూడు వేర్వేరు అంశాల్లా కనిపించవొచ్చు  ,  . కానీ పాలనా సామర్ధ్య దృష్టితో..జవాబుదారీ కోణం లో  పరిశీలిస్తే వీటన్నింటినీ కలిపే ఒకే ప్రశ్న ముందుకొస్తుంది. దేశ ప్రధాని ఎందుకు స్పందించడం లేదు ? ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నప్పుడు, వివాదాలు దేశవ్యాప్త చర్చకు దారి తీస్తున్నప్పుడు, ప్రభుత్వ అత్యున్నత నాయకత్వం మౌనం పాటిస్తే…