Tag #Educating #community #El Niño’s effects #CS Sanjay

ఎల్‌నినో ప్రభావాలపై ప్రజలను చైతన్యపర్చాలి

– గ్రామాలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి – ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిస్థితులపై ఎల్‌నినో చూపే ప్రభావం, వాటి వల్ల తలెత్తే పరిణామాలపై ప్రజలను చైతన్యపర్చాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో మార్పులు,…