పెట్టుబడిదారీ వ్యవస్థ లో మార్పులు అవసరం!

“అపఖ్యాతి పాలైన ఒక సిద్ధాంతం పునరుజ్జీవనం చెందడం పట్ల మనలో కలిగే విరక్తితో కూడిన నిరాశావాదం, అది కలిగించే ప్రమాదాల విషయంలో మన కళ్లను, అలాగే అది ఇంత ఉధృతంగా తిరిగి రావడానికి గల కారణాలను వినకుండా మన చెవులనూ మూసుకోకూడదు.. గాలప్ ప్రకారం, ప్రతి 10 మంది అమెరికన్లలో నలుగురు సోషలిజం పట్ల సానుకూల…



