ఎబోలా వైరస్ విజృంభణ

– ఇండియా-ఆఫ్రికా సమిట్ వాయిదా – ఎయిర్‌పోర్ట్‌లో అడ్వయిజరీ జారీ న్యూదిల్లీ, మే 21:ఆఫ్రికాలో ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. ముఖ్యంగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ వంటి దేశాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ పరిణామాల నడుమ దిల్లీ వేదికగా ఈ నెల 28-31 తేదీల మధ్య జరగాల్సిన ఇండియా- ఆఫ్రికా ఫోరమ్ సమిట్ వాయిదా…
