Tag #Earthquake #in Indian Ocean

హిందూ మహాసముద్రంలో భూకంపం

– రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతతో నమోదు – మారిషస్-రీయూనియన్ ప్రాంతంలో ప్రకంపనలు – 10 కి.మీ లోతులో సంభవించిన భూకంపం – ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన స్థానికులు – సునామీ హెచ్చరిక లేదని యూఎస్ జీఎస్ స్పష్టీకరణ ” భారీ నష్టం జరిగే అవకాశాలు తక్కువగా ఉన్నాయంటూ ‘గ్రీన్ అలర్ట్’ జారీ…