గోల్డ్ మైనింగ్‌లో హట్టి- సింగరేణి జతకట్టాలి

– భవిష్యత్తు ప్రాజెక్టుల్లో జాయింట్ వెంచర్‌గా పనిచేయడానికి పరిశీలించాలి – సింగరేణి అధికారులకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దిశా నిర్ధేశం – హట్టి యూటీ బంగారు గనులలో భట్టి విక్రమార్క విస్తృత పర్యటన బెంగళూరు, ఆగస్టు 28 : బంగారం మైనింగ్‌లో విశేష అనుభవమున్న కర్ణాటక ప్రభుత్వ సంస్థ హట్టి గోల్డ్ మైన్స్‌తో సింగరేణి…
