గినియాలో కూలిన డంపింగ్ యార్డు

– ప్రమాదంలో 30 మంది దుర్మరణం న్యూదిల్లీ, ఆగస్ట్ 24 : పశ్చిమ ఆఫ్రికాలోని గినియాలో ఓ డంపింగ్ యార్డ్ కూలడంతో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా సహాయక బృందాలు వారిని హాస్పిటల్‌కి తరలించాయి. గినియా రాజధాని కొనక్రిలో ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షాల…
