“పిల్లలూ ఎలా ఉన్నారు?”..

రోడ్డుపై వాహనం ఆపి విద్యార్థులతో మంత్రి శ్రీధర్‌బాబు సరదా ముచ్చట్లు! మంథని, ప్రజాతంత్ర, నవంబర్ 26 : ప్రజాప్రతినిధిగా ఎంతటి పదవిలో ఉన్నా ప్రజలతో మమేకం కావడంలోనే నిజమైన నాయకత్వం కనిపిస్తుంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Minister Duddilla Sridhar Babu ) మంథని ప్రాంతంలో ప్రయాణిస్తున్న సమయంలో పాఠశాల విద్యార్థులను…
