Tag #DTF #new state-level office bearers #Election

డిటిఎఫ్ రాష్ట్ర నూతన బాధ్యుల ఎన్నిక

– అధ్యక్షుడిగా రామకృష్ణ, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసరెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర నవం బర్ 23: డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర అధ్య క్ష, ప్రధాన కార్యదర్శులుగా డా క్టర్ బి.రామకృష్ణ. అటుకుల శ్రీని వాసరెడ్డి ఎన్నికయ్యారు. సోమవా రం హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీ వో భవన్లో జరిగిన డీటీ ఎఫ్ రాష్ట్ర మధ్యంతర కౌన్సిల్…