సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

రాష్ట్ర సమాచార అదనపు సంచాలకులు డిఎస్. జగన్ వరంగల్ ప్రెస్ క్లబ్‌లో లయన్స్ క్లబ్ 320ఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఘనంగా సన్మానం హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : సమాజ అభివృధ్దిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, చురుకైన, అత్యంత విలువైనదని రాష్ట్ర సమాచార అదనపు సంచాలకులు డిఎస్. జగన్ అన్నారు. వరంగల్ ప్రెస్ క్లబ్…
