రష్యా సరకు రవాణా నౌకపై డ్రోన్ దాడి

– మంటల్లో నౌక.. సురక్షిత ప్రాంతానికి సిబ్బంది తరలింపు – సహాయక చర్యలకు సన్నాహాలు న్యూదిల్లీ, నవంబర్ 21 : రష్యా తీరానికి మూడు నాటికల్ మైళ్ల దూరంలో గల్ఫ్ ఆఫ్ ఫిన్‌లాండ్ జలాల్లో రష్యాకు చెందిన ఓ సరకు రవాణా నౌకపై తాజాగా డ్రోన్ దాడి జరిగింది. కాలినిన్‌గ్రాడ్ వైపు వెళుతుండగా ఈ దాడి…
