‘టవర్స్’తో నెరవేరుతున్న సొంతింటి కల

– 16 నియోజకవర్గాల్లో 7340 ఫ్లాట్ల కేటాయింపు – నాలుగు రోజులపాటు కొనసాగిన లాటరీ ప్రక్రియ – పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎంపిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న అల్పాదాయ వర్గాల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇండ్లు టవర్స్‌లో 7,340 మందికి…
