42% రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రామించేది లేదు

హక్కుల సాధనకు యువత ముందుకు రావాలి తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు హైదరాబాద్ : తెలంగాణలో 42% రిజర్వేషన్లు (BC Reservations) సాధించే వరకు విశ్రామించేది లేదని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు స్పష్టం చేశారు. కూకట్‌పల్లి, యెల్లమ్మ బండ, గోదా కృష్ణ…

