మహిళా భద్రత విభాగం డీజీగా డాక్టర్ సౌమ్య మిశ్రా

– చారు సిన్హా నుంచి బాధ్యతల స్వీకరణ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 16: తెలంగాణ మహిళా భద్రత విభాగం (ఉమెన్ సేఫ్టీ వింగ్) డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా డాక్టర్ సౌమ్య మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో ఉన్న మహిళా భద్రత విభాగం కార్యాలయంలో ప్రస్తుత డీజీ చారు సిన్హా నుంచి ఆమె సోమవారం…
