పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలు

– రష్యాతో చమురు కోనుగోళ్లను సమర్థించిన జైశంకర్ – అమెరికా సుంకాల విధింపులో నైతికత లేదన్న మంత్రి న్యూదిల్లీ, జూన్ 12: పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలపై భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ తాజాగా విమర్శలు గుప్పించారు. రష్యా చమురును కొనుగోలు చేయమని 2022లో అమెరికా భారత్‌ను అభ్యర్థించిందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల…
