గూడేల్లో గుడిసె కనిపించొద్దు

– ఆదివాసీగూడేల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి – ఆదిలాబాద్‌కు నాడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా – కొఠారి గ్రామంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం – ఇండ్ల లబ్దిదారులతో సీఎం రేవంత్ ముఖాముఖి ఆసిఫాబాద్, ప్రజాతంత్ర, జూన్ 1 : వెనుకబడిన ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి, ఆదివాసీల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఆదివాసీల…
