తాగు నీటికి ఇబ్బందులు రావద్దు

– ప్రొరేటా ప్రకారం అంతర్రాష్ట్ర జలాల విడుదలపై చర్చించాలి – ఎగువ రాష్ట్రాలతో సమన్వయం చేసుకోండి – వర్షా కాలంలోపు డ్యామ్‌ల గేట్ల మరమ్మతులు పూర్తి చేయాలి – పంట మార్పిడి.. పంటల వైవిధ్యతపై అవగాహన కల్పించండి – నగరంలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మాణాలు పూర్తి కావాలి – సమస్యల పరిష్కారంలో కలెక్టర్లు, ఎస్పీల…
