బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు వద్దు

– యువతకు సీపీ సజ్జన్నార్ హెచ్చరికలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 10: బైక్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న యువతకు హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. నగరంలో యువకులు బైక్‌పై చేస్తున్న ప్రమాదకర విన్యాసాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో సీపీ సజ్జన్నార్ ’ఎక్స్’ వేదికగా స్పందించారు. వాహనాలను బాధ్యతాయుతంగా నడపాలని సూచించారు. బైక్…
