Tag #Don’t compromise #on durability of roads #Union Minister Gadkari

రహదారుల మన్నికలో రాజీ పడొద్దు

– ప్ర‌తీ ఇంజినీర్ బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాలి – ఇంజినీర్లకు కేంద్ర మంత్రి గ‌డ్క‌రీ చుర‌క‌లు హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, నవంబర్ 19: రహదారుల నిర్మాణాల్లో నాణ్యత, భద్రత, మన్నిక విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని ఇంజినీర్లను కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లు, ఇంజనీర్లు పూర్తి బాధ్యత తీసుకుని…