పర్యావరణంతో సంబంధం లేదనుకోవద్దు

– పరిరక్షణ బాధ్యత అందరిదీ అని గుర్తించాలి – కృష్ణకాంత్ పార్కులో మొక్కలు నాటిన మంత్రి పొన్నం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవంతో నాకు సంబంధం లేదని ఎవరూ అనుకోవద్దని బీసీ సంక్షేమ, రవాణా శాఖ, హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అశోక చక్రవర్తి ఆనాడు మొక్కలు నాటారని..…
