Tag Donald Trump

ట్రంప్ వాచాల, చపల వైఖరితో అమెరికా తిప్పలు!!

నోబెల్ శాంతి పురస్కారం కోసం తహతహలాడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్   సోమవారం ‘ట్రూత్’ సామాజిక మాధ్యమం ద్వారా     “ఈ రాత్రి ఒక మొత్తం నాగరికత అంతమైపోతుంది, అది మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు,” అనీ   అయితే ఈ దాడులను నివారించడానికి “బహుశా ఏదైనా అద్భుతమైన విప్లవాత్మక మార్పు జరగవొచ్చు” అని తాను ఆశిస్తున్నట్లు…

చ‌మురుపై ఆధిప‌త్యం కోసం తెగ‌బ‌డ్డ ట్రంప్‌!

Trump Determined to Dominate Global Oil Politics

అంతా అనుకున్న విధంగానే ఇజ్రాయిల్‌, అమెరికాలు ఉమ్మ‌డిగా శ‌నివారం ఇరాన్‌పై దాడుల‌కు దిగాయి. ఈ దాడుల‌కు ఇజ్రాయిల్ “ఆప‌రేష‌న్ లైన్ రోర్” అని పేరు పెడితే అమెరికా “ఆప‌రేష‌న్ ఎపిక్ ఫ్యూరీ” అని నామక‌ర‌ణం చేసింది. మ‌రోవైపు పాకిస్తాన్‌, ఆఫ్ఘ‌నిస్తాన్‌ల మ‌ధ్య యుద్ధం జ‌రుగుతున్న త‌రుణంలో మ‌ధ్య ప్రాచ్యంలో పోరు మొద‌లు కావ‌డం ప్రపంచ దేశాల‌ను…

యువతకు కాగడా అందించే తరుణం

అధ్యక్ష బరినుంచి తప్పుకోవడంపై బైడెన్‌ ‌వివరణ దేశం కోసమే తన నిర్ణయమని వివరణ వాషింగ్టన్‌,‌జూలై25:  అమెరికా అధ్యక్ష ఎన్నికలు-2024 రేసు నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన అనంతరం ప్రెసిడెంట్‌ ‌జో బిడెన్‌ ‌తొలిసారి బుధవారం స్పందించారు. అమెరికా మార్గదర్శకత్వాన్ని యువతరానికి అందిస్తున్నానంటూ ఆయన వ్యాఖ్యానించారు. యువ గళాలకు కాగడాను అందించాల్సిన తరుణం ఆసన్నమైందని ఆయన అన్నారు. ఈ…