మహిళ కడుపులో గ్లౌజ్‌లు, పేపర్ వైప్స్

– ప్రసవం కోసం వెళ్లినపుడు నిర్లక్ష్యంగా సర్జరీ ముంబై, ఆగస్టు 20 : ప్రసవం కోసం హాస్పిటల్‌కు వెళ్లిన 19 ఏళ్ల మహిళకు డాక్టర్ల నిర్లక్ష్యం శాపంగా మారింది. ఆపరేషన్ చేసిన తర్వాత గ్లౌజ్‌లు, పేపర్ వైప్స్ ఆమె కడుపులోనే వదిలేసి కుట్లు వేశారు. ఈ ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది. తీవ్ర కడుపు నొప్పి,…
