‘రైతు డిస్కం‘ దరఖాస్తును ఆమోదించొద్దు

– ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కు హరీష్‌రావు లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 27 : డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తుపై పలు అభ్యంతరాలు తెలుపుతూ దానిని తిరస్కరించాలంటూ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్‌సీ)కు లేఖ రాశారు. తెలంగాణ సమాజంలో రైతులను, విద్యుత్‌ను విడదీసి చూడలేం..…
